13, మార్చి 2023, సోమవారం

నా మిత్రునికి లేఖ ||

 ప్రియ మిత్రునికి,

  ప్రియమైన మిత్రునికి ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి ఎంతోమంది లెటర్ వ్రాయడం అనేది మానేస్తురు ఈ స్మార్ట్ఫోన్ పుణ్యమా అని అందరూ ఫోన్ లో వీడియోలు చూడడమో అదేవిధంగా మొబైల్ గేమ్స్ ఆడటం లాంటి వాటి పైన దృష్టి పెట్టుతున్నరు. నేను ఎప్పటినుంచో నీకు ఒక ఉత్తరం అనుకుంటున్నాను అది ఏంటంటే నేను ఒకసారి ఒక ఆర్టికల్ చదవడం జరిగింది ఆ ఆర్టికల్ లో భారతదేశ సంస్కృతి గురించి భారతదేశం లో చూడదగ్గ ప్రదేశాల గురించి సంప్రదాయాల గురించి తెలుసుకోవడం జరిగింది అందుకోసం వాటి గురించి ఒక్క ఉత్తరం రాస్తున్నాను.

              ఈ లేఖ మీకు మంచి ఉత్సాహాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను.  నేను కూడా ఇటువైపు బాగానే ఉన్నాను.  నా వార్షిక పరీక్షలు ఇప్పుడే పూర్తయ్యాయి.  భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని ఈ లేఖలో చెప్పబోతున్నాను.

             భారతదేశం అందమైన దేశం.  విభిన్న సంస్కృతులు ఒకదానితో ఒకటి ఏకమయ్యే ప్రదేశం ఇది. భారతదేశం కూడా కళలతో సుసంపన్నం.  భారతదేశం లో ప్రసిద్ధి చెందిన అనేకం ప్రదేశాలు ఉన్నాయి- వాటిలో కున్ని ప్రఖ్యాత ప్రదేశాలు కసోల్, పాండిచ్చేరి, గోవా, కొడైకెనాల్, అలెప్పి, పుష్కరుడు, డార్జిలింగ్, మెక్లీడ్‌గంజ్, వారణాసి, హంపి కొన్ని ఉదాహరణలు.  

                భారతదేశం లో వంటకాలను స్థూలంగా అనేక రకాలుగా విభజించవచ్చు- వీటిలో ముఖ్యం గా హైదరాబాదీ బిరియాని అంటే యెంతో మంది ఇష్టపడతారు.  హైదరాబాదీ వంటకాలు కుతుబ్ షా రాజవంశం మరియు నిజాంల నుండి ప్రేరణ పొందాయి. వంటకాలు విషయానికి వస్తే ఒక హైదరాబాద్ వంటకాలు గురించి ప్రస్తావించడం జరిగింది మరో లేఖ లో ఇతర రాష్ట్రాల యొక్క వంటకాల గురించి అదేవిధంగా అక్కడ సంప్రదాయాల గురించి తెలియజేస్తాను. భారతదేశం మొత్తం సందర్శకులకు సాంస్కృతికంగా గొప్ప ప్రదేశం.

  నువ్వు జాగ్రత్త!                                                                                    నీ స్నేహితుడు                                             సిహెచ్ రవి కుమార్                                       మరో లేఖ తో వస్తను------ 

Featured Post

Let us Know our Mistakes: Let's Correct Them || మనం చేసిన తప్పులను తెలుసుకుందాం: వాటిని సరిదిధుకుందాం ||

ఒక గ్రామం లో నివసిస్తున్న కొడుకు కారు లో తన తల్లికోసం ఒక పువ్వుల బొ-కే కొనడానికి ఒక దుకాణం వద్ద ఆగి అడిగాడు. దుకాణ దారుడు రెండు వంద ల అడుగుల...