9, మే 2023, మంగళవారం

Let us Know our Mistakes: Let's Correct Them || మనం చేసిన తప్పులను తెలుసుకుందాం: వాటిని సరిదిధుకుందాం ||



ఒక గ్రామం లో నివసిస్తున్న కొడుకు కారు లో తన తల్లికోసం ఒక పువ్వుల బొ-కే కొనడానికి ఒక దుకాణం వద్ద ఆగి అడిగాడు. దుకాణ దారుడు రెండు వంద ల అడుగుల దూరంలోఒక బొ-కే షాప్ వున్నది అక్కడికి వేలండి అని చెప్పుడు. అతను తన కారు-లో నుండి దిగగానే ఒక యువతిని కాలి నడ-కన వెళ్లే బాటలో కూర్చోవడము గమనించుట ఆమె ఎందు కో ఏడుస్తున్నది. అతను ఎందుకు ఏడుస్తున్నవు అని ఆమెను అడిగాడు అప్పుడు ఆమె ఇలా సమాధానమిచ్చింది, “నేను నా కోసం ఎర్ర గులాబీలని కొనాలనుకుంటున్నాను అవి మా అమ్మకోసం. కానీ నా దగ్గర డబ్బులు 100 రుపాయలు మాత్రమే ఉన్నవి, గులాబీ బొ-కే ధర 165 రూపాయలు అంటున్నారు." ఆ వ్యక్తి నవ్వి, అన్నాడు, “నాతో రా పాప. నేను నీకు గులాబీ బొ-కే ను కొంటాను. అతను చిన్న అమ్మాయి కి ఆమె గులాబీలని కొనడానికి షాప్ లో యజమాని కి చెప్పుడు. కొంత సమయానికి షాప్ లో వ్యక్తి ఆ పాపకు ఎర్ర గులాబీ బొ-కే అందించుట. బొ-కే కొని ఇచ్చినా వ్యక్తి కారు స్టార్ట్ చేసి బయలు దేరుతుండగా ఆ పాప అతనితో నన్ను కూడా మా ఇంటి దగ్గర దించుతార అని అడిగినది. సరే అన్నాడు ఆ వ్యక్తి. కొంత దూరం వెళ్ళక ఒక్క నిమిషం ఆపండి ఇప్పుడే వస్తాను అని అన్నది. కారు ఆపగ ఆ పాప ఒక పూల బొ-కే ను ఒక సమాది పై వుంచి నమస్కరించక వచ్చి కార్లో కూర్చుంది. కారు నడుపు-తూ కారులోని వ్యక్తి పూల బొ-కే మీ అమ్మకు అన్నావుకాద! ఇక్కడ పెట్టి వచ్చావు ఏమిటి? అని అడిగాడు. అప్పుడు ఆ పాప అది మా అమ్మ సమాది అని చెప్పింది. ఒక్కసారిగా కారు బ్రేక్ వేశాడు. ఏమిటి మా ఇంటి దగ్గరే ఆగిందేంటి కారు మా ఇల్లు మీకు తెలుసా అని అడిగినది పాప. లేదు పాప అన్నాడు.

  పాప నడుస్తూ నడుస్తూ చూస్తుండగానే పాప మాయం అయినది. కారులోని వ్యక్తి ఏమీ అర్దం కాలేదు! కారు-ని పక్కన ఆపి కొంత సేపు ఆలోచించినాడు. అప్పుడు కారు-లో నుంచి వింత శబ్దములు వస్తున్నానని. ఎవరో ఇలా అంటున్నారు నీవు కారు నడి-పే అతి వేగం వల్లనే నేను చని పోయా! నా పాప అనాదగా బతుకుతుంది. ఒక రోజు నైట్ నీవు పికల దాక తాగి కారు నాడుపుకుంటూ వచ్చావు గురుతులేదా నీకు ఆరోజు నా జీతానికి చివర రోజు అయినది ఎందుకంటే. నీవు నన్ను కారు తో గుది వెల్ల కుండ కారు-ని వెనుకకు తీశావు "అప్పుడు నేను చావు బతుకు-లో వున్న నన్ను నా భర్త కాపడానకు వస్తే తనుకూడ నివళ్ళనే బలి అయ్యా-డు నీవు కారు-ని వెనుకకు తియ్యకుండ ముందుకు వెళ్ళి వుంటే మేము బ్రతికే వాళ్ళం అనుకుంట." ఆరోజు నీ వల్లనే నేను నా భర్త ఇద్దరం చనిపోయాం.

  మా పాప-ను కాపాడు అని ఆ కారులో ఎవరూ లేకుండా మాట్లాడుతున్న ధోని ఆగిపోయింది ఆగిపో గా. కారు ని పాప ఎక్కడ దిగిందో అక్కడ కారుని ఆపి ఆ దారిలో నడుచుకుంటూ వెళ్ళా-డు. దూరం గా ఒక ఇంటిలో పాప ఏడుపు వినిపించింది అటు వైపు నడచినాడు. అమ్మ నాన్న ఫోటో ముందు ఒక పాప ఏడ-వటం చూడడం జరిగింది. ఆ ఫోటో-ను చూడగా ఆరోజు నైట్ జరిగింది అంత ను గుర్తొచ్చింది అతనికి బయటకి వచ్చి నావల్లనే ఈ కుటుంబానికి అన్యాయం జరిగినదే అని పెద్దగా అరిచి యేడుస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాడు.

ఇక పై మందు తగకూడదు.

అతి వేగం-గా కారు నడపకూడదు.

మా అమ్మ నాన్న ఈ పాప కి అమ్మ నాన్న కావాలి అనుకున్నాడు .

  ఆ వ్యక్తి ఇంటికి ఫోన్ చేసి తను చేసిన తప్పు గురించి మరియు జరిగినది అంతా చెప్పుడు. ఆ వ్యక్తి అమ్మ నాన్న ఆ పాప ఇంటికి వచ్చారు. అప్పుడు వారి అమ్మ నాన్న ఆ పాప-ను తీసుకురా మన ఇంటికి తీసుకొని పోదం అన్ని చెప్పి బయట నిలబడ్డారు. అప్పుడు ఆ వ్యక్తి నీ కోసం మీ పిన్ని బాబాయి వచ్చారు నిన్ను వారితో తీసుకొని వెళ్ళ తారూఅంట. వారు నిన్ను వారి పాప లా చూసుకుంటారు అంటున్నారు. పాప ఆనందించింది.

"ఇంతవరకు బాద లో వున్న ఆ పాప ఇప్పుడు ఆ కుటకుంభం-తో కలసి మెలిసి ఆనందం-గా జీవనం సాగింది."

నీతి: మనం చేసిన తప్పులను తెలుసుకుందాం. వాటిని సరిదిధుకుందాం.






Featured Post

Let us Know our Mistakes: Let's Correct Them || మనం చేసిన తప్పులను తెలుసుకుందాం: వాటిని సరిదిధుకుందాం ||

ఒక గ్రామం లో నివసిస్తున్న కొడుకు కారు లో తన తల్లికోసం ఒక పువ్వుల బొ-కే కొనడానికి ఒక దుకాణం వద్ద ఆగి అడిగాడు. దుకాణ దారుడు రెండు వంద ల అడుగుల...