8, మే 2023, సోమవారం

The stolen money does not stay in our hands || దొంగలించిన సొమ్ము మనచేతిలో నిలవదు ||

పిచ్చివాడులవున్న ఒక అతను తన వద్ద ఉన్నదంతా అమ్మి ఒక ముద్ద బంగారం కొన్నాడు, దాన్ని తన ఇంటి వద్ద ఒక రంధ్రం లో పాత గోడ పక్కన పాతిపెట్టడము నేలలో రోజు దాన్ని చూసుకుంటూ వుండేవాడు, అతని రోజువారీ గా చూడడానికి వెళ్లేవాడు. పిచ్చివాడైన అతనికి ఒక పనివాడు వుండేవాడు, అతని పనివాడు పిచ్చివాడిని గమనించసాగాడు తరచుగా పాత గోడ పక్క కి వెళ్ళి రంధ్రం లో వున్న బంగారం చూడ-టం గమనించ సాగాడు పనివాడు. పతిరోజు స్పాట్‌కు వెళ్లి అతని కదలికలను గమనించాలని నిర్ణయించుకున్నాడు పనివాడు.

   పనివాడు వెంటనే కనిపెట్టాడు దాచిన బంగారం కలిగిన నిధి రహస్యం, మరియు తవ్వి, బంగారు ముద్ద వద్దకు వచ్చి దాన్ని దొంగలించారు పనివాడు. పిచ్చివాడుగా కనిపించే నిధి ఓనర్ తను రోజు మాదిరిగానే రంధ్రం లో వున్న నిధి కోసం వచ్చాడు, అక్కడ నిధి లేదు, రంధ్రం ఖాళీగా ఉందని గమనించుట తరువాత అతను జుట్టు ను చిరిపివేయడం మరియు బట్టలు చించుకోవటం బిగ్గరగా అరవటం చేయడము ప్రారంభించడం జరిగింది. తన ఇంటి పొరుగువారు అందరు చూస్తున్నారు, వారిలో ఒకరు అతను దుఃఖం-తో బాదపడటం చూసిన తరువాత , కారణం తెలుసుకున్నాడు, "అలా దుఃఖించకు అని ప్రార్థించినాడు మరియు ఓదార్చారు, నీవు ఏడవకు నీవు వెళ్లి ఒక రాయిని తీసుకొని, దాన్ని రంధ్రం-లో ఉంచండి తరువాత నీవు బంగారం నిధి వున్నప్పుడు ఏవిధం గా చేశారో అలాగే చేయండి, బంగారం ఇంకా అక్కడే ఉందని అని. మీకు అదే సేవ ను కొనసాగించండి అప్పుడే బంగారం నిధి దొంగిలించిన వారు బయటకు వస్తారు అని చెప్పుడు ఎందుకంటే నీవు ఇక్కడ నిధి వుంచిన సంగతి నీకు నాకు ఆ దొంగవాడికి తప్ప ఎవరి-కి తలవలేదు కదా.

  చాలా రోజులు అలాగే చేస్తూ వచ్చినాడు అతను. ఒక రోజు తన రోజువారీ-గా చూడడానికి వెళ్ళ డు. అప్పుడు తన పనివాడు రంధ్రం-లో పాత గోడ పక్కన వెతుకుతున్నాడు. అప్పుడు అర్దం అయినది నిధి ని దొంగలించింది నా పనివాడే అని, వాడిని పట్టుకొని రాజు వద్దకు పద అన-గానే తన యజమాని కాళ్ళు పట్టుకొని తను దొంగిలించబడిన బంగారం తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు.

నీతి : ఎట్టి పరిస్థితిలో కూడా దొంగతనం చేయరాదు. పరుల సొమ్ము పాము వంటిది అది ఎప్పుడైనా కరవ వచ్చు.  దొంగిలించే సొమ్ము మన-చేతిలో నిలవదు.

Featured Post

Let us Know our Mistakes: Let's Correct Them || మనం చేసిన తప్పులను తెలుసుకుందాం: వాటిని సరిదిధుకుందాం ||

ఒక గ్రామం లో నివసిస్తున్న కొడుకు కారు లో తన తల్లికోసం ఒక పువ్వుల బొ-కే కొనడానికి ఒక దుకాణం వద్ద ఆగి అడిగాడు. దుకాణ దారుడు రెండు వంద ల అడుగుల...