23, మార్చి 2023, గురువారం

అమ్మ గొప్పతనం పై కవితలు తెలుగులో: పరిశీలనాత్మక విశ్లేషణ



అమ్మ గొప్పతనం పై కవితలు

తెలుగులో: పరిశీలనాత్మక విశ్లేషణ

అమ్మ అంటే నాకిష్టం 

అమ్మ మాట అమృతం 

మంచి మనసు అమ్మ 

మాటలు నేర్పింది అమ్మ 

అన్నం పెట్టింది అమ్మ

ఆకలి తీర్చింది అమ్మ 

మంచి బాట నేర్పింది అమ్మ 

మాట నేర్పింది అమ్మ 

అమ్మ మాట వేదం 

అమ్మ మాట సత్యం 

గోరుముద్దలు తినిపించింది అమ్మ 

గోగుపూలు చూపింది అమ్మ 

నడక నేర్పింది అమ్మ 

నాట్యం నేర్పింది అమ్మ 

డబ్బులు ఇచ్చింది అమ్మ 

కోరికలు తీర్చింది అమ్మ 

బడి బాట పట్టించింది అమ్మ 

బంగారు జీవితం ఇచ్చింది అమ్మ

అమ్మ ! అమ్మ ! నువ్వు లేకుంటే 

ఈ జీవితం వృధా అమ్మ !  


అమ్మ గొప్పతనం పై కవితలు తెలుగులో: కవితా రీత్యాలు మరియు రచన



అమ్మ గొప్పతనం పై కవితలు తెలుగులో:

కవితా రీత్యాలు మరియు రచన


నేను పుట్టగానే ఎత్తుకున్న అమ్మ 

నేను అల్లరి చేస్తుంటే భరించిన అమ్మ 

నేను ఏడుస్తుంటే లాలించే అమ్మ 

నాకు నడక నేర్పించింది అమ్మ 

నా నవ్వు కోసం పాటపడే అమ్మ 

నా జీవితానికి వెలుగు నిచ్చింది అమ్మ 

అమ్మ లేని జీవితం నరకం వంటిది. 

నా ఉత్తమమైన స్నేహితురాలు మా అమ్మ. 

అమ్మని పాటలు రాసిన భారతీయ కవితలు



అమ్మని పాటలు రాసిన భారతీయ కవితలు


లోకంలో మన తొలి ప్రేమ అమ్మ 

తొలి నమ్మకం అమ్మ 

మన సంతోషం తన సంతోషంగా 

మన బాధ తన బాధగా 

బావించేదే అమ్మ 

మన తొలి విమర్శకురాలు అమ్మ 

అన్ని తనై నిలిచిన మా అమ్మకి ఏవి ఇవ్వగలను 

ఈ నా కవితను తనకు అరప్పిస్తున్నాను.    

అమ్మ గురించి నిజమైన భావాలు ప్రతిఫలించే కవితలు



అమ్మ గురించి నిజమైన భావాలు ప్రతిఫలించే కవితలు 


అమ్మంటే ప్రేమ 

అమ్మ మనసు ఎంతో అందం 

అమ్మ మాట ఎంతో గంధం 

ఆ మాటలో నే ఉంది చందం 

అమ్మంటే అందం

అమ్మంటే అందం

నవమాసాలు మోసి, మనం మెన్ని తప్పులు చేసినా

తన కడుపులో దాచుకొని 

బిడ్డల కోసం పగలనక, రాత్రనక

కన్నబిడ్డల కడుపు తీపి కోసం

తను పస్తులు౦డి, కన్నబిడ్డల 

కడుపులు నింపటం కోసం

ఎంతో శ్రమించే, పరిశ్రమించే 

మమతలు పంచే తల్లికి 

నిలువెత్తు ప్రేమమూర్తికి కరీదు లేదోయ్ 

అమ్మ ప్రేమకు వెలకట్టలేమోయ్ 

ఎన్ని జన్మలు ఎత్తినా అమ్మ ఋణం తీర్చుకోలేమోయ్.   


కవితలు ద్వారా వ్యక్తిత్వం పెరుగుతుందా? అమ్మ గొప్పతనం కవితతో పరిశీలన

 

 కవితలు ద్వారా వ్యక్తిత్వం పెరుగుతుందా?

అమ్మ గొప్పతనం కవితతో పరిశీలన

అమ్మ మరణం కవితలు అమ్మ మరణం కవితలు అమ్మ ప్రేమ గురించి కవితలు అమ్మ ప్రేమ గురించి కవితలు  అమ్మ ఒడి కవితలు అమ్మ ఒడి కవితలు  అమ్మ గొప్పతనం కవితలు అమ్మ గొప్పతనం కవితలు  తల్లి ప్రేమ కవితలు తల్లి ప్రేమ కవితలు అమ్మ గురించి అమ్మ ప్రేమ గురించి మీ మాటల్లో రాయండి అమ్మ ప్రేమ గొప్పది


అమ్మ మనసు ముద్దు 

అమ్మను ఎదిరించ వద్దు 

నవమాసాలు మోసింది అమ్మ 

కనిపెంచింది అమ్మ 

బ్రహ్మ కంటే గొప్పది అమ్మ 

అమ్మ నన్ను కన్నందుకు అభినందనం 

నన్ను మోసినందుకు అభినందనం

ఆ గుడిలో దేవుడు ఉన్నాడో లేదో  కాని 

నా గుండెల్లో అమ్మ ఉంది. 

ప్రాణం లేని సెల్ తో రోజంతా మాట్లాడతా౦ 

ప్రాణం ఇచ్చిన అమ్మతో ఒక క్షణమైనా కుదురుగా మాట్లాడరా ?

మంచి మాట అమ్మ 

ముత్యాల తోట అమ్మ 

అమ్మ నాకు పట్టుగొమ్మ 

అమ్మకు వందనం.  


అమ్మ గొప్పతనం పై కవితలు తెలుగులో: ఒక పరిచయం

అమ్మ గొప్పతనం పై కవితలు తెలుగులో: ఒక పరిచయం                   

                        మనలో చాలామంది మన కుటుంభం లో ఒకరి గురించి ఏవైనా విషయాలు చేపండి అని అడిగిన, లేదా కవితలు రాయండి అని చెపితే! లేదా మనం ప్రశ్న అడిగితే? కొంతమంది సమాదానం చెబుతరు మరి కొంతమంది చెప్పలేరు. 

                        ఒక పాఠశాల లో ఒక టీచర్ వారి క్లాస్ రూమ్ లో మీరు ఎవరైయన అమ్మ గురించి కవిత రాయండి అని అడిగాడంట చాలామంది అనేక విదాలుగా కవితలు రాశారంట! వారందరిలో ఒక పాప అమ్మ గురించి ఇలా రాసింది అంట..... 

అమ్మ గొప్పతనం పై కవితలు తెలుగులో: ఒక పరిచయం

                        అమ్మ...! ఆ పదంలో ఆప్యాయత ఎలా రాయాలి, అనురాగం ఎలా ఉంటుంది, ఆనందం, ఆత్మీయత ఏమి చెప్పగళం, ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి అంటే అది అమ్మనే అనుకుంట, కమ్మదనం, తీయదనం ఇంకా ఎన్నెన్నో... ఎంత చెప్పినా తక్కువే.. మాటలకు అందనిది అమ్మ ప్రేమఅని నాకు తెలీషిన విషయాలు నాకు తెలియనివి ఇంకా చాలానే ఉన్నవి. 

అమ్మ గొప్పతనం పై కవితలు తెలుగులో: ఒక పరిచయం

అమ్మ గొప్పతనం గురించి కవితలు అమ్మ గొప్పతనం గురించి కవితలు అమ్మ కవితలు అమ్మ కవితలు అమ్మ ఒడి కవితలు అమ్మ ఒడి కవితలు అమ్మ మరణం కవితలు అమ్మ మరణం కవితలు తల్లి ప్రేమ కవితలు తల్లి ప్రేమ కవితలు మాతృదేవోభవ కవితలు అమ్మ ప్రేమ గురించి మీ మాటల్లో రాయండి అమ్మ గురించి అమ్మ గొప్పతనం కవితలు అమ్మ ప్రేమ గురించి కవితలు అమ్మ గురించి కవితలు తల్లి ప్రేమ కవితలు అమ్మ మరణం కవితలు అమ్మ ఒడి కవితలు అమ్మ ప్రేమ గొప్పది అమ్మ గురించి పద్యాలు


నేను అమ్మ గురించి ఒక కవిత రాశాను ఇక చదవండి. 


అమ్మ చూపు అందం 

అమ్మ మాట మధురం 

అమ్మ మనసు మంచి గంధం

అమ్మ నాకు అనుబంధం 

అమ్మ ఉంటే ఆనందం 

అమ్మ లేకుంటే వ్యర్థం

అమ్మ నా ప్రాణం 

అమ్మ నా జీవితానికి అర్ధం పరమార్ధం !

                                                   

                                                        మాస్టర్ గారు నా కవిత నచ్చి౦ద!   



వెటకారం మరియు ప్రేమ కవితలు: The Perfect Combination of Emotion and Expression

వెటకారం మరియు ప్రేమ కవితలు: The Perfect Combination of Emotion and Expression

ఓ ప్రియా!  నువ్వు లేనిదే అంధకారం

నీవు ఉంటే మా జీవితం వెలుగుకారం.

మా ఇంట్లో నేను అంటే మమకారం 

మా  శత్రువులకు నేను అంటే తీర్చుకోవాలిసిన ప్రతీకారం 

నేను చేసేది మాత్రం ఉపకారం

నేను అంటే అందరికీ అభిమానం

నేను లేనిదే మా వీధి అంధకారం 

మా నాన్నకు నేనంటే అనురాగం

నేను లేనిదే తీరిక దొరకదు మా ఇంట్లో ప్రతి వారం 

నేనంటే అమ్మకు మమకారం 

నేను మాత్రం చురుకు మానం (నాకు కరగదు మనస్సులో ఉత్సాహం) 

మా అన్నయ్య అంటే నాకు అభిమానం 

ఆయనకు నాకు మీద లేదు మమకారం 

మా అక్క అంటే నాకు వీరాభిమానం 

అక్క మాత్రం నా మీద తీర్చుకోవాలనుకుంటుంది ప్రతీకారం 

శత్రువులు వస్తే జరుగుతుంది యుద్దరంగం

నేను లేనిదే గెలవడం అసాధ్యం 

సార్ అంటే నాకు ఆదర్శం 

ఆయన మాత్రం పెద్దవాళ్ళకు నిదర్శనం 

మేడమ్ అంటే నాకు మమకారం 

ఆమె మాత్రం నన్ను కొడుతూ తీర్చుకుంటుంది ప్రతీకారం 

దేశభక్తులు అంటే నాకు ఆదర్శం 

వారు లేనిదే మన జీవితం తెగిన గాలిపటం

పూలు అంటే అందరికీ ఇష్టం 

కానీ కొయ్యాలంటే నాకు చాలా కష్టం

కాయలు పండినప్పుడు తినాలి 

చదువు అయిపోయేదాకా చదవాలి. 

సముద్రంలో కెరటాలు ఎక్కువ అనగా సాధారణం 

మన జీవితంలో తప్పులు సర్వసాధారణం

బడి అంటే నాకు చాలా ఇష్టం 

మా మిత్రులకు బడికి రావడం చాలా కష్టం

అత్త-అల్లుడికి మధ్య వెటకారం 

నాకు-మా తమ్ముడికి మధ్య అనుబంధం 

నీరు లేనిదే చెట్లు ఎదగవు 

ఆదర్శం లేనిదే మనిషి ఒదగడు 

విత్తనం వేయగానే సరిపోదు మొక్క వచ్చేలా చూసుకోవాలి.

చదవగానే సరిపోదు చదివిన దానిని అర్థం చేసుకోవాలి. 

నీరు ఉంది త్రగడానికి 

ఆహారం ఉంది తినడానికి 

గాలి ఉంది పీల్చడానికి 

ఇవన్నీ తెలవని వాడు ఐతాడు అదో గతి.

 


వెటకార కవితల కథనం - వ్యక్తిత్వాన్ని ప్రకటించే స్వరాలు

వెటకార కవితల కథనం - వ్యక్తిత్వాన్ని ప్రకటించే స్వరాలు


నా పేరు రాజు 

మా చెల్లి వేసింది గాజు 

మేము వెళ్ళాము ఒకరోజు ఊరు 

ఊరి నుండి వచ్చేసరికి ఇంటి నిండా బూజు

ఈ విషయం చేపలను సూరికి

నేను ఎవరితో చెప్పలి నా బాద 

నేను తిన్నాను ఒక పూరి 

ఎక్కాను ఒక లారి

పడ్డాను జారి

పడ్డవి పది కుట్లు మోకాలికి

అప్పుడు అనిపించింది నాకు 

జీవితం లో వుండాలి ముందు చుపు

అలోచన లేకుండ తీసుకో కూడదు నిర్ణయాలు.

ప్రతి పనిలో వుండాలి మొదటగా 

తప్పు అయిన ఒప్పు అయిన సాధిస్తారు విజయాన్ని.

     రాజు నీది చిన్న సమస్య అనుకుంట?


21, మార్చి 2023, మంగళవారం

ప్రయాణం లో ఇంటి పెద్ద ఎలా వుండలో తెలియచేసేది రామాయణం. అందులో ఒక కావ్యం మీకోసం!

ప్రయాణం లో ఇంటి పెద్ద ఎలా వుండలో తెలియచేసేది రామాయణం.  అందులో ఒక కావ్యం మీకోసం!



 రైల్వే స్టేషన్ లో  రైలు కోసం జనాలు ఎదురుచూస్తున్నారు.

ఒక మధ్య వయసు జంట పిల్లలతో ఒక బెంచ్ దగ్గర కూచున్నారు.

పక్కన ఒక వృద్ధ జంట కూచున్నారు.ఆయన ఎదో పుస్తకం చదువుతున్నారు.

ఎక్కడి వరకు వెళ్తున్నారు మాట కలిపాడు మద్య వయసాయన.

విజయవాడ వెళుతున్నాం.

మీరూ అడిగాడు ఆ వృద్ధుడు.

మేమూ విజయవాడ వరకే.

రిజర్వేషన్ వుందా అడిగాడు మద్యవయసాయన.

ఆ మా అబ్బాయి చేశాడు.S5 లో. చెప్పాడు పెద్దాయన.

అరే మాది కూడా S5.  వాళ్ళ వి ఎదురెదురు సీట్లు అని తెలుసుకున్నారు.

'ఆ పుస్తకం ఏమిటండీ అడిగాడు' మద్యవయసాయన.

పుస్తకం అట్ట చూపిస్తూ "రామాయణం"

చెప్పాడు పెద్దాయన.

'ఇపుడు ఎంత వరకు చదివారు' అడిగాడు మధ్యవయసాయన.

'సీతా సమేతంగా రామ లక్ష్మణులు అడవికి వెళ్లారు. అక్కడ మద్యలో గుహుడు కలిశాడు.'

'ఆ అవన్నీ ఈ వయసులో ఇపుడు నాకు ఎందుకు లెండి రిటైర్ అయ్యాక తీరిక గా చదువుకుంట' అన్నాడు మద్యవయసాయాన.

ఆ వృద్ధుడు నవ్వి మళ్లీ పుస్తకం చదవటం లో మునిగిపోయాడు.


రైలు ఇక్కడ 3 నిమిషాలు మాత్రమే ఆగుతుంది.

జనాలు కాస్త ఎక్కువగానే వున్నారు.

త్వరగా రైలు ఎక్కేయలి

పిల్లలు, జాగ్రత్త, ఆ లగేజి అంతా ఒకేచోట పెట్టు.

అటు ఇటు వెళ్లకండి.

రైలు రాగానే జనాలు తోసుకుని వస్తారు.

బొమ్మల్లా కుచోకుండ న వెంటే రండి....

భార్య కీ ఆదేశాలు జారీ చేస్తున్నాడు మథ్యవయసాయన.

మరి కాసేపట్లో రైలు వచ్చింది.

లగేజీ తీసుకుని రా రా అలా నిలబడిపోతవేంటి అని భార్యను అరుస్తూ ముందుకు కదిలాడు మద్యవయసాయన.

జనాలని తోసుకుంటూ ముందు ఆయన ఎక్కేసాడు.

వెనకే భార్య పిల్లలు వస్తున్నారు లే అనుకున్నాడు.

తీరా ఎక్కి చూశాక భార్య, పిల్లలు కనపడలేదు,

లగేజి బెర్త్ మీద పెట్టి, పెద్దాయన కి లగేజి చూస్తుండండి అని చెప్పి వెనక్కి వెళ్ళి డోర్ దగ్గర నిలబడి చూసాడు. ఇంకా అతని భార్య పిల్లలు ఎక్కడం లోనే వున్నారు.

అంతలో రైలు కూత పెట్టింది.

కసురుకుంటు భార్య చేయిని పట్టుకుని లోపలికి లాగేసాడు. పిల్లలని కూడా లోనికి లాగేసాడు.

ఇందుకే మిమ్మల్ని బయటికి తీసుకు రాను.

లోక జ్ఞానం లేదు, నీకు రైలు ఎక్కడం కూడా రాదా, నా వెంటే ఎక్కు అంటే వినపడద.

నిన్ను  కాదు మి నాన్నని అనాలి. నిన్ను నాకు అంటగట్టారు అని గెట్టిగా అరుస్తున్నాడు.

రైలు కదిలింది. కాసేపటికి ఆయన శాంతించాడు. వాళ్ళ ఎదురు బెర్త్ లో కూచున్న వృద్ధుడు మళ్లీ రామాయణం చదవటం మొదలు పెట్టాడు.

'ఎముందండి ఆ పుస్తకం లో ఎప్పుడో జరిగిందట, రాసారట, ఇంత సాంకేతికం వచ్చింది. ఇంకా ఆ పుస్తకం పట్టుకుని చదువుతున్నారు,' అన్నాడు మద్యవయసాయన.

పెద్దాయన అతని వైపు చూసి చిన్నగా నవ్వి,  "ఇందాక రైలు ఎక్కేపుడు మీరు ఎంత కంగారు పడ్డారు. మీ భార్య, పిల్లలు, లగేజీ ని రైలు ఎక్కించటానికి కాస్త ప్రయాస పడ్డారు.

నేను, నా భార్య కాస్త ముసలి వాళ్ళం అయిన కూడా మేము హడావిడి లేకుండా రైలు ఎక్కేసాం."

"ఫ్లాట్ ఫారం మీద వున్నపుడు మీరు అడిగారు, పుస్తకం ఏమిటి అని. నిజానికి నేను రామాయణం మొదటి సారి చదువుతున్నాను. సీతా సమేతంగా రామ లక్ష్మణులు అడవికి వెళ్లారు. అక్కడ మద్యలో గుహుడు కలిశాడు అని చెప్పాను."

"అవును, గుహుడు పడవలో వాళ్ళను ఎక్కించుకుని అవతలి ఒడ్డుకు చేర్చాడు." అంతేగా అన్నాడు మద్యవయసాయన.

"ఆ ఆ అంతే కాకపోతే, ముందుగా పడవని సీతమ్మ ఎక్కింది, తరువాత లక్ష్మణుడు ఎక్కాడు, ఆఖరున రాముడు ఎక్కాడు. తరువాత పడవ ముందుకు కదిలింది. ఈ వృత్తాంతం అంతా నేను ఫ్లాట్ ఫారం మీదనే చదివాను. ముందు మనల్ని నమ్ముకుని మనతో వచ్చిన వారిని బాగా  చూసుకోవాలి. తరువాత మన గురించి మనం ఆలోచించాలి. అని దాని భావం. అందుకే రైలు ఎక్కెపుడు ముందు నా భార్యని ఎక్కించా, లగేజి తీసుకుని తన వెనక నేను ఎక్కేసా... మనం ఎలా బతకాలి అని ఏ సాంకేతికం మనకి చెప్పదు" అన్నాడు పెద్దాయన.

15, మార్చి 2023, బుధవారం

భగవద్గీత యువతర జీవనాదర్శం

భగవద్గీత యువతర జీవనాదర్శం


అయిందేదో మంచికే అయింది. 

అవుతున్నదేదో అదీ మంచికే అవుతుంది.

అవ్వబోయేదేదో కూడా మంచికే అవుతుంది.

నీవేమి పోగొట్టుకున్నావని నీవు విచారిస్తున్నావ్ ? 

నీవేమి తెచ్చావని నీవు పోగొట్టుకుంటావ్ ? 

నీవేమి సృష్టించావని నీకు నష్టం వాటిల్లింది. 

నీవు ఏదైతే పొందావో అవి ఇక్కడ నుండే పొందావు. 

ఏదైతే ఇచ్చావో ఇక్కడే ఇచ్చావు

ఈనాడు నీవు నా సొంతం అనుకున్నదంతా.

నిన్న ఇంకొకరి సొంతం కదా 

మరి రేపు మరొకరి సొంతం కాగలదు. 

పరివర్తనం చెందడం అనేది లోకం యొక్క పోకడ.


భగవద్గీత యువతర జీవనాదర్శం


కావున జరిగేదేదో జరుగకమానదు - 

అనవసరంగా ఆందోళన పడకు 

ఆందోళన అనారోగ్యానికి మూలం.

ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించు

ఫలితం ఏదైనా దైవ ప్రసాదంగా స్వీకరించు 

కాలం విలువైనది - రేపు అనుదానికి రూపు లేదు. 

మంచి పనులు వాయిదా వేయకు

అసూయను రూపుమాపు - అహంకారాన్ని అణగద్రొక్కు

హింసను విడనాడు - అహింసను పాటించు 

కోపాన్ని దరిచేర్చకు - ఆవేశంతో ఆలోచించకు 

ఉపకారం చేయలేకపోయినా - అపకారం తలపెట్టకు


భగవద్గీత యువతర జీవనాదర్శం


మతిని శుద్ధం చేసేది మతం - మానవత్వం లేని మతం మతం కాదు 

దేవుని పూజించు - ప్రాణికోటికి సహకరించు, తద్వారా భగవదాశీర్వాదంతో 

శాంతి నీవెంట ఇంట చెంత వుండగలదు. 

13, మార్చి 2023, సోమవారం

Indian Festivals In April || భరతదేశ సంప్రదాయ పండుగలు-ఏప్రిల్ ||

ఏప్రిల్


Indian Festivals In April


మహావీర్ జయంతి 

షబ్ - ఎ - ఖదర్ 

రేలంగి మంటలాంబ వారి చిన్నసేవ  

గుడ్ ఫ్రైడే 

సంకటహార చతుర్తి 

రేలంగి మంటలాంబ వారి పెద్దసేవ 

తమిళ సంవత్సరాది 

అంబేద్కర్ జయంతి 

అశ్వనికార్తె 


Indian Festivals In April


మాస శివరాత్రి 

రేలంగి మంటలాంబ తీర్థం 

కోరుకొండ తీర్థం 

చంద్ర దర్శనం 

గంగా నది పుష్కర 

రంజాన్

అక్షయ తృతీయ 

సింహాచల అప్పన్నస్వామి చందనోత్సవం


Indian Festivals In April


శ్రీ శంకర జయంతి 

గురుమౌడ్యత్యాగం 

భరణికార్తె 


సంస్కృతి అంటే ఏమిటి?

తెలుగు సంస్కృతి సంప్రదాయాలు భారతదేశ చరిత్ర సంస్కృతి pdf భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు తెలుగు సంస్కృతి సంప్రదాయాలు pdf సంస్కృతి నిర్వచనం ప్రపంచ దేశాలు మన దేశ సంస్కృతి సంప్రదాయాలు ఎందుకు ప్రశంసిస్తాయి మన సంస్కృతి సంప్రదాయాలు సంస్కృతి అంటే ఏమిటి in telugu


సంసంస్కృతి అంటే ఏమిటి?

స్కృతి అనేది కొన్ని ఆలోచనలు,

ఆచారాలు మరియు సామాజిక ప్రవర్తనలను గుర్తించడానికి సామూహిక పదం. 

ఇది వారి జ్ఞానం, 

నమ్మకాలు, 

నైతికత మరియు చట్టాలను మిళితం చేస్తూ వ్యక్తుల 

సమూహం లేదా సమాజాన్ని సూచిస్తుంది.


చాలా వరకు, 

సంస్కృతి పెద్ద చిత్రాన్ని చూస్తుంది. 


సంస్కృతి అంటే ఏమిటి?

ఇది మొత్తం సూచించే సాధారణ పదం. 

ఇది మీరు తినే 

ఆహారం నుండి 

మీరు చూసే టీవీ కార్యక్రమాల వరకు, 

అలాగే కళ, భాష, ఫ్యాషన్, నృత్యం 

మరిన్నింటిని కలిగి ఉంటుంది.

మీరు భారతదేశం సంస్కృతి గురించి ఆలోచించినప్పుడు, 


ఉదాహరణకు, 


కొన్ని 

         ఆహారాలు, 

                         చలనచిత్ర కళా 

                                                ప్రక్రియలు, 

        నృత్యాలు, కళ మరియు భాష గుర్తుకు వస్తాయి. 

     మొత్తం సమూహాన్ని ఏకతాటిపైకి తెచ్చేది సంస్కృతి. 


సంస్కృతి అంటే ఏమిటి?

ఇది మీరు చేసే పనిని మాత్రమే కాకుండా మీరు విశ్వసించే వాటిని కూడా సూచిస్తుంది. ఇది మీ వ్యక్తిత్వం మరియు ప్రవర్తనలో లోతుగా పాతుకుపోయింది, తరచుగా నైతికత మరియు విలువలను పంచుకుంటుంది.

     ఇది సంఘం గుర్తింపు యొక్క భాగస్వామ్య భావన. సంక్షిప్తంగా, సంస్కృతి అనేది ఒక నిర్దిష్ట సమూహం వారి చరిత్రలో సేకరించిన ప్రతిదీ. ఇది మీరు ప్రతిరోజూ అనుభవిస్తున్నప్పుడు ఇమ్మర్షన్ ద్వారా మీరు నేర్చుకునే జీవన విధానం.

                                                       

నా మిత్రునికి లేఖ ||

 ప్రియ మిత్రునికి,

  ప్రియమైన మిత్రునికి ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి ఎంతోమంది లెటర్ వ్రాయడం అనేది మానేస్తురు ఈ స్మార్ట్ఫోన్ పుణ్యమా అని అందరూ ఫోన్ లో వీడియోలు చూడడమో అదేవిధంగా మొబైల్ గేమ్స్ ఆడటం లాంటి వాటి పైన దృష్టి పెట్టుతున్నరు. నేను ఎప్పటినుంచో నీకు ఒక ఉత్తరం అనుకుంటున్నాను అది ఏంటంటే నేను ఒకసారి ఒక ఆర్టికల్ చదవడం జరిగింది ఆ ఆర్టికల్ లో భారతదేశ సంస్కృతి గురించి భారతదేశం లో చూడదగ్గ ప్రదేశాల గురించి సంప్రదాయాల గురించి తెలుసుకోవడం జరిగింది అందుకోసం వాటి గురించి ఒక్క ఉత్తరం రాస్తున్నాను.

              ఈ లేఖ మీకు మంచి ఉత్సాహాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను.  నేను కూడా ఇటువైపు బాగానే ఉన్నాను.  నా వార్షిక పరీక్షలు ఇప్పుడే పూర్తయ్యాయి.  భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని ఈ లేఖలో చెప్పబోతున్నాను.

             భారతదేశం అందమైన దేశం.  విభిన్న సంస్కృతులు ఒకదానితో ఒకటి ఏకమయ్యే ప్రదేశం ఇది. భారతదేశం కూడా కళలతో సుసంపన్నం.  భారతదేశం లో ప్రసిద్ధి చెందిన అనేకం ప్రదేశాలు ఉన్నాయి- వాటిలో కున్ని ప్రఖ్యాత ప్రదేశాలు కసోల్, పాండిచ్చేరి, గోవా, కొడైకెనాల్, అలెప్పి, పుష్కరుడు, డార్జిలింగ్, మెక్లీడ్‌గంజ్, వారణాసి, హంపి కొన్ని ఉదాహరణలు.  

                భారతదేశం లో వంటకాలను స్థూలంగా అనేక రకాలుగా విభజించవచ్చు- వీటిలో ముఖ్యం గా హైదరాబాదీ బిరియాని అంటే యెంతో మంది ఇష్టపడతారు.  హైదరాబాదీ వంటకాలు కుతుబ్ షా రాజవంశం మరియు నిజాంల నుండి ప్రేరణ పొందాయి. వంటకాలు విషయానికి వస్తే ఒక హైదరాబాద్ వంటకాలు గురించి ప్రస్తావించడం జరిగింది మరో లేఖ లో ఇతర రాష్ట్రాల యొక్క వంటకాల గురించి అదేవిధంగా అక్కడ సంప్రదాయాల గురించి తెలియజేస్తాను. భారతదేశం మొత్తం సందర్శకులకు సాంస్కృతికంగా గొప్ప ప్రదేశం.

  నువ్వు జాగ్రత్త!                                                                                    నీ స్నేహితుడు                                             సిహెచ్ రవి కుమార్                                       మరో లేఖ తో వస్తను------ 

12, మార్చి 2023, ఆదివారం

64 కళలు || 64 Arts ||

64 కళలు

1. ఇతిహాసము 

2. ఆగమము 

3. కావ్యము 

4. అలంకారము 

5. నాటకము 

6. గాయకత్వము 

7. కవిత్వము 

8. కామశాస్త్రము 

9. దురోదరము 

10. దేశభాషా లిపిజ్ఞానము 

11. లిపికర్మము 

12. వాచకము 

13. అవధానము 

14. స్వరశాస్త్రము 

15. శకునము 

16. సాముద్రికము 

17. రత్నశాస్త్రము 

18. రథాశ్వ గజకౌశలము 

19. మల్లశాస్త్రము 

20. సూదకర్మము 

21. దోహదము 

22. గంధవాదము 

23. ధాతువాదము 

24. ఖనివాదము 

25. రసవాదము 

26. జలవాదము 

27. అగ్ని స్తంభనము 

28. ఖడ్గ స్తంభనము 

29. వాక్ స్తంభనము 

30. వాయు స్తంభనము 

31. వశ్యము 

32. ఆకర్షణము 

33. మోహనము 

34. విద్వేషణము 

35. ఉచ్చాటనము 

36. మారణము 

37. కాలవంచనము 

38. పరకాయ ప్రవేశము 

39. పాదుకాసిద్ధి 

40. వాక్సుద్ధి 

41. ఇంద్రజాలికము 

42. అంజనము 

43. దృష్టి పంచము 

44. స్వర వచనము 

45. మణి సిద్ధి 

46. కర్మ 

47. చిత్ర క్రియ 

48. లోహ క్రియ 

49. అశ్మ క్రియ

50. మృత్రియ 

51. దారుక్రియ 

52. వేణు క్రియ 

53. చర్మ క్రియ 

54. అంబర క్రియ 

55. దృశ్య కరణము 

56. దూతీ కరణము 

57. వాణిజ్యము 

58. పాశుపాల్యము 

59. కృషి 

60. ఆసవకర్మ 

61. ప్రాణిద్యూత కౌశలము 

62. జలస్తంభనము 

63. మంత్రసిద్ధి 

64. ఔషధసిద్ధి



64 Arts

 1. Epic

 2. Advent

 3. Poetry

 4. Decoration

 5. Drama

 6. Singing

 7. Poetry

 8. Kamasastra

 9. Drodara

 10. Vernacular literacy

 11. Lipikarma

 12. Text

 13. Attention

 14. Phonics

 15. Omen

 16. Maritime

 17. gemology

 18. Rathasva Gajakausalam

 19. Mallasastra

 20. Sudakarma

 21. Dohadam

 22. Gandhism

 23. Mineralogy

 24. Mining

 25. Alchemy

 26. Hydrology

 27. Stambhanam of Agni

 28. Stagnation of sword

 29. Stuttering of speech

 30. Air stagnation

 31. Flexibility

 32. Attraction

 33. Infatuation

 34. Hatred

 35. Pronunciation

 36. Death

 37. Imitation of time

 38. Parakaya entry

 39. Padukasiddhi

 40. Eloquence

 41. Magic

 42. Anjana

 43. Focus

 44. Vocal text

 45. Mani Siddhi

 46. ​​Karma

 47. Figurative verb

 48. Loha Kriya

 49. Asma Kriya

 50. Mritriya

 51. Malpractice

 52. Venu Kriya

 53. Skin verb

 54. Ambara Verb

 55. Visibility

 56. Dhooti Karana

 57. Commerce

 58. Pashupalya

 59. Effort

 60. Asavakarma

 61. Pranidyuta Kausala

 62. Water stagnation

 63. Midwifery

 64. Medicine

భిన్నత్వంలో ఏకత్వం || కవిత ||

 భిన్నత్వంలో ఏకత్వం



బాల కవితా ప్రకాశం అనేటట్టు వంటి ఒక బుక్ లో భిన్నత్వంలో ఏకత్వం గురించి ఒక విద్యార్థి కవిత  రాశాడు


ఈ కవిత చదవండి ఎంత బాగుంటుందో


ఒకే కంఠం 

ఒకే నినాదం 

ఒకే ఆశయం మనమంతా 

ఒకే జాతి , ఒకే నీతి 

ఒకే పతాకం మనకంతా 

భాషా వేషం ఏదైనా 

భారతీయులం మనమంతా 

ఊరు , పేరు వేరైనా 

ఒకే కుటుంబం మనమంతా 

ఒకే మాట మనదంతా 

ఒకే పాట మనదంతా 

ఒకే బాట మనదంతా 

ఒకే కోట మనదంతా 

జై హిందే మన మాట 

జనగణమణ మన పాట


ఈ కవిత లో భిన్నత్వంలో ఏకత్వం గురించి వివరించుట జరిగింది.


గద్ద నమ్మకం

 గద్ద నమ్మకం




పశువులను మేపుతున్న ఒక పాపకి చెట్టుపైనున్న గూటిలొ ఒక గ్రద్ద గుడ్డును తన ఇంటిలో పొదిగే కోడి గుడ్లలో ఉంచాడు.


ఈ గద్ద గుడ్డును కోడి తన గుడ్లతో పాటు పొదిగింది గద్ద పిల్ల తాను కూడా కోడిపిల్ల అనుకుని ఇతర కోడి పిల్లలతో పాటు తిరుగసాగింది.


ఆ గద్దపిల్ల తాను కోడిపిల్లనన్న విశ్వాసంతో కోడిపిల్ల లాగానే వ్యవహరిస్తూ జీవించింది.


అందుకే ఆ గద్దపిల్ల ఎగరడానికి ప్రయత్నించలేక మిగతా కోడిపిల్లల మధ్య కంచె లోపలే పెరుగుతూ వచ్చింది, గద్దపిల్ల ధృఢంగా పెరిగి పెద్దదైన తరువాత తను కోడిపిల్ల కాదన్న భావంతో పైకి ఎగరాలన్న కోరిక కలిగింది.


తాను ఎగరగలనన్న నమ్మకమే ఈ కోరికకు బలమైన కారణమైంది.





ఒకరోజు గద్దపిల్ల తన విశాలమైన రెక్కలను విరుచుకొని ఎగిరేందుకు ప్రారంభించింది.


అలా ఎగురుతూ పైపైకి పోయింది, పై ఎత్తుకు ఎగిరిన గద్ద ఎత్తైన చెట్టుపై ఉన్న తన గూటిని చేరింది.


తన విధి కంచె లోపల తిరిగే కోడిపిల్లగా జీవించడం కాదన్న నమ్మకం గద్దకు కలిగింది, తన నమ్మకం కారణంగా ఆ గద్ద తన నిజమైన గట్టి శక్తిని తెలుసుకోగలిగింది, ఇప్పుడు ఆ గద్ద ఎత్తైన చెట్టుపైన నివసించే ధైర్యానికి, స్వతంత్రాని పోందగలిగింది. 


వినీల ఆకాశంలొ చాలా ఎత్తుకు ఎదగ గలిగింది.

Indian Festivals In March || భరతదేశ సంప్రదాయ పండుగలు-మార్చి ||

మార్చి


Indian Festivals In March 


కోరుకొండ తీర్థం మతత్రయ ఏకాదశి 


శనిత్రయోదశి 


హోళీ పూర్ణిమా 


సంకటహర చతుర్థి 


మాస శివరాత్రి 


 Indian Festivals In March


శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది , వసంత నవరాత్రారంభము


చంద్రదర్శనము 


రంజాన్ నెల 


మత్స్యజయంతి, సౌభాగ్యగౌరీ వ్రతము


శ్రీపంచమి 


శృంగేరి భారతీతీర్ధ వారి జన్మదినం


గురుమౌధ్యారంభము 

                    Indian Festivals In March

శ్రీరామ నవమి 


ధర్మరాజ దశమి , ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహెూత్సవం ప్రా ॥ , ధ్వజారోహణ , పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణం

Indian Festivals In January || భరతదేశ సంప్రదాయ పండుగలు-జనవరి ||

జనవరి


Indian Festivals In January


భారతదేశంలోని ప్రముఖ పండుగలకు హాజరవడం ద్వారా ఈ జనవరిలో మీ జీవితానికి కొంత వినోదాన్ని జోడించండీ. భారతదేశం యొక్క శక్తివంతమైన సంస్కృతితో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. అద్భుతమైన పండుగలను జరుపుకోంటారు. గొప్ప వేడుకల నుండి చిన్న-పట్టణ సమావేశాల వరకు, భారతదేశం ఉత్సవాలు మరియు సాంస్కృతిక సంప్రదాయాలతో నిండిన దేశం. పొంగల్, ఉత్తరాయణం, మకర సంక్రాంతి, రిపబ్లిక్ డే మాసశివరాత్రి మరియు మరిన్నింటితో సహా జనవరిలో ఉత్తమ పండుగలతో భారతదేశం యొక్క శక్తివంతమైన సంస్కృతి. భారతదేశం జనవరిలో కైట్ ఫ్లయింగ్ ఫెస్టివల్ నుండి లోహ్రీ, పండుగలను జరుపుకోంటారు. అద్వితీయమైన సంప్రదాయాలు మరియు అపురూపమైన అనుభవాలను ఇతరులతో పంచుకుంటారు. భారతదేశం యొక్క విభిన్న సంస్కృతిని జరుపుకోండి మరియు పరిశీలనాత్మక ఆహారం, సంగీతం మరియు నృత్యాన్ని ఆస్వాదించండి. మరపురాని అనుభూతి కోసం ప్రతి నెలా వేరే పండుగను సందర్శించాలని నిర్ధారించుకోండి.


ఆంగ్ల సంవత్సరాది 


ముక్కోటి ఏకాదశి 


ముక్కోటి ఏకాదశి 

కూర్మ జయంతి 

ఉత్తరాషాఢకార్తె  

భీమవరం శ్రీ మావుళ్ళమ్మ ఉత్సవారంభం 


Indian Festivals In January


బోగి 

సంక్రాంతి 

కనుమ 

ముక్కనుమ 

మాసశివరాత్రి 

చంద్రదర్శనం 

శ్రవణకార్తె

రిపబ్లిక్ డే 


Indian Festivals In January


రథసప్తమి 

బీష్మాష్టమి


Indian Festivals In February || భరతదేశ సంప్రదాయ పండుగలు-ఫిబ్రవరి ||

 ఫిబ్రవరి


Indian Festivals In February


భీష్మ ఏకాదశి 


అంతర్వేది తీరం 

మాఘ పూర్ణిమ 

ధనిష్ఠకార్తె 

సంకటహార చతురి 

కుంభ సంక్రమణము 

సర్వ ఏకాదశి 


Indian Festivals In February


ఏలూరు హజరత్ సయ్యద్ బాయజీద్ ఉరుసు 

షబ్ - ఎ - మెరాజ్

మహా శివరాత్రి 

శని త్రయోదశి 

శతభిష కార్తె


Indian Festivals In February


చంద్ర దర్శనం 

టైలర్స్ డే


















కారుని పాత్తి పెట్టటం కోసం కోటీశ్వరుడి ఆహ్వానం పత్రిక

కారుని పాత్తి పెట్టటం కోసం కోటీశ్వరుడి  ఆహ్వానం పత్రిక


" ఒక దేశం లో " ఒక కోటీశ్వరుడు తన ఒక మిలియన్ డాలర్ ఖరీదుగల బెంట్లీ కారుని పలానా రోజు 

పాతిపెడుతున్నాను అని పత్రికా ప్రకటన ఇచ్చాడు..!!


దానం గురించి వ్యాసం అవయవ దానం పై ప్రజలకు అవయవదానం దానం గొప్పతనం రక్త దానం గురించి దానం యొక్క గొప్పతనాన్ని తెలిపే చిన్న కథను రాయండి  దానం గురించి నినాదాలు ప్రస్తుత కాలంలో దానం యొక్క ఆవశ్యకత గురించి చర్చించండి.   అవయవ దానం పై ప్రజలకు అవయవ దాతలు అవయవ దానం ప్రాముఖ్యతను తెలుపుతూ, వ్యాసం రాయండి.   అవయవ దానం పై ప్రజలకు దానం యొక్క గొప్పతనాన్ని తెలిపే చిన్న కథను రాయండి అవయవదానం అవసరాన్ని తెలుపుతూ మిత్రునికి




నేను ఈ కారుని ఎందుకు పాతి పెడుతున్నానంటే.. నా మరణానంతరం కూడా ఈ కారు నాకు 

పనికివస్తుంది అని చెప్పాడు..!!


అప్పుడు ఈ కోటీశ్వరుడుని అందరూ ఈయన ఒక పెద్ద అవివేకి అని, ఒక మిలియన్ డాలర్ 

కారుని వృధా చేస్తున్నాడు అని విమర్శించారు..!!

మీడియాతో పాటుగా ప్రజలు కూడా చాలా తిట్టారు అతన్ని..!!


అతను పాతిపెట్టే రోజు ఏమి జరుగుతుందో అని చూడటానికి ఆత్రంగా జనం అంతా పోగై

ఆ చోటికి వచ్చి రెడీగా ఉన్నారు..!! 


పెద్ద కారుని పాతిపెట్టడానికి అక్కడ ఒక పెద్ద గొయ్యి తవ్వి ఏర్పాట్లు పూర్తిచేశారు.

ఇంతలో అక్కడికి ఆ కోటీశ్వరుడు వచ్చాడు..!!


కారుని పాత్తి పెట్టటం కోసం కోటీశ్వరుడి  ఆహ్వానం పత్రిక



దానం గురించి వ్యాసం అవయవ దానం పై ప్రజలకు అవయవదానం దానం గొప్పతనం రక్త దానం గురించి దానం యొక్క గొప్పతనాన్ని తెలిపే చిన్న కథను రాయండి  దానం గురించి నినాదాలు ప్రస్తుత కాలంలో దానం యొక్క ఆవశ్యకత గురించి చర్చించండి.   అవయవ దానం పై ప్రజలకు అవయవ దాతలు అవయవ దానం ప్రాముఖ్యతను తెలుపుతూ, వ్యాసం రాయండి.   అవయవ దానం పై ప్రజలకు దానం యొక్క గొప్పతనాన్ని తెలిపే చిన్న కథను రాయండి అవయవదానం అవసరాన్ని తెలుపుతూ మిత్రునికి


అక్కడికి వచ్చిన ప్రజలు అతన్ని తిడుతూ కోపంగా..

ఎందుకు మీరు ఈ కారుని ఇలా పాతిపెట్టి వృధా చేస్తున్నారు..? మీ మరణానంతరం 

ఇది మీకు ఏ విధంగా పనికి రాదు..!! 


దీనిని వేరోకరికైనా దీనిని ఇవ్వచ్చు కదా.. అని పదిమంది పదిరకాలుగా ప్రశ్నించారు..!!


అప్పుడు ఆ కోటీశ్వరుడు చిరునవ్వుతో ఇలా సమాధానం ఇచ్చాడు..!!


"నేను నా కారుని ఇలా సమాధి చేయడానికి నేనేమి అవివేకిని కాను..!! దీని ద్వారా 

నేను మీకు ఒక సందేశాన్ని ఇవ్వాలని కోరుకున్నాను..!!


ఈ కారు ధర కేవలం 1 మిలియన్ డాలర్.. నేను దాన్ని పాతిపెట్టే నిర్ణయం తీసుకున్నందుకు

మీ అందరికి నా మీద మీకు ఇంత కోపం వచ్చింది..!! 


నిజమే కానీ మీరు మాత్రం వెలకట్టలేని...

మీ(మన) గుండె...

కళ్ళు...

ఊపిరితిత్తులు..

మూత్రపిండాలు..

ఇలా మన శరీరంలోని ప్రతి అవయవమూ మానవ సమాజానికి ఉపయోగపడతాయి కదా..?


ఈ అవయవాలన్నీ మనతోపాటే అనవసరంగా వృధాగా మట్టిలో కలిసిపోతున్నాయి కదా..?


వాటి గురించి మీకు ఏ మాత్రం చింతకాని.. ఆలోచన కాని లేదు ఎందుకు..?


కారు పోయినా.. డబ్బు పోయినా మళ్ళి తిరిగి వస్తుంది..!! 


మరి మన అవయవాలు తిరిగి వస్తాయా..?


వాటికి విలువ కట్టగలమా..?


కారుని పాత్తి పెట్టటం కోసం కోటీశ్వరుడి  ఆహ్వానం పత్రిక


మరి మనం ఎందుకు వాటిని ఒక బహుమతిగా ఇతరులకి దానం చెయ్యలేక పోతున్నాం..?


కొన్ని లక్షలమంది ప్రజలు అవయవదానం కోసం ఎదురు చూస్తున్నారు కదా..?


మనం అంతా ఎందుకు వారికి సాయం చెయ్యకూడదు..?


ఆలోచించండి..!!


అవయవదానం చెయ్యడానికి నడుం బిగించండి..!!


మీ అందరిలో అవయవదానం ప్రాముఖ్యత గ్రహించేలా చేయడానికే నేను 

ఈ నాటకం ఆడానని అక్కడున్నవారి జ్ఞానోదయం కలిగించాడు ఆ పెద్దమనిషి.


షేర్ చేసి అవయవ దాన ప్రాముఖ్యతను అందరికి తెలియజేయండి.

11, మార్చి 2023, శనివారం

రైతు కథ-1

రైతు కథ



telugu fairy tales, pedarasi peddamma kathalu, telugu story, telugu stories for kids, stories, kathalu, పిచ్చుక పిల్ల గుడ్లు, jojo kids, moral stories for kids, eggs stories, telugu kathalu, panchatantra, నీతి కధ, telugu moral stories, fairy tales telugu, telugu story for children with moral, 3d, the sparrow eggs, egg story, egg story in telugu, chandamama kathalu, telugu stories for childrens, stories in telugu, moral stories, telugu stories telugu fairy tales, pedarasi peddamma kathalu, telugu story, telugu stories for kids, stories, kathalu, పిచ్చుక పిల్ల గుడ్లు, jojo kids, moral stories for kids, eggs stories, telugu kathalu, panchatantra, నీతి కధ, telugu moral stories, fairy tales telugu, telugu story for children with moral, 3d, the sparrow eggs, egg story, egg story in telugu, chandamama kathalu, telugu stories for childrens, stories in telugu, moral stories, telugu stories


ఒక పేద రైతు ఒకనాడు పొలంలో పని చేసి 

అలసిపోయి, 

ఇంటికి వచ్చి, 

నడుము వాల్చి, 

                            "ఓ దేవుడా! నా కొక చిన్న నిధి ఇవ్వలేవా?” 

                                                                                                 అని ప్రార్థన చేశాడు. 

అకస్మాత్తుగా అతని ముందొక నంచి పడింది. 

మరుక్షణమే అతనికి ఇలా వినపడింది. 

"ఈ సంచీలో నీకు ఒక బంగారు నాణెం దొరుకుతుంది. 

దాన్ని తీస్తే ఇంకొకటి దొరుకు తుంది. 

తడవకు ఒకటి చొప్పున దాని నుంచి నీకు ఎన్ని నాణాలైనా దొరుకుతాయి. 

నీకు చాలినన్ని తీసుకున్నాక, ఈ సంచీని నదిలో పారెయ్యి. 

అయితే ఒక్కటి గుర్తుంచుకో సంచీని నదిలో పారేసేదాకా నువ్వా డబ్బును ఖర్చు చెయ్యరాదు.

 అలా ఖర్చు చేశావో, 

నువు తీసిన డబ్బు 

యావత్తూ మాయమవుతుంది.  

                  "కూతురికి అక్కడ ఏం జరుగుతుందో విన్నది." తండ్రికి విషయం తెలియదు.

"రైతు పరమానందం చెంది, 

ఆ రాత్రల్లో సంచీలో నుంచి బంగారు నాణాలు తీసి, 


రైతు కథ



telugu fairy tales, pedarasi peddamma kathalu, telugu story, telugu stories for kids, stories, kathalu, పిచ్చుక పిల్ల గుడ్లు, jojo kids, moral stories for kids, eggs stories, telugu kathalu, panchatantra, నీతి కధ, telugu moral stories, fairy tales telugu, telugu story for children with moral, 3d, the sparrow eggs, egg story, egg story in telugu, chandamama kathalu, telugu stories for childrens, stories in telugu, moral stories, telugu stories


ఒక గోతం నింపాడు. మర్నాడు అతనికి ఇంట్లో తిండి లేదు. 

సంచీని నదిలో పారేసిన దాకా బంగారాన్ని వాడటానికి లేదు. 

ఇంకొక్క రాత్రి అంతా కూర్చుని ఇంకొక గోతం నింపి, 

తరవాత సంచిని నదిలో పారేద్దామనుకున్నాడు. 

ఇలా చాలా రోజులు గడిచాయి. 

గోతాలు బంగారు నాణాలతో నిండుతున్నాయి. 

రైతు రోజూ బిచ్చమెత్తి పొట్ట నింపుకుంటున్నాడు. 

చివరకు ఒకనాడు అతను చనిపోయాడు. 

ఇరుగు పొరుగువాళ్ళు వచ్చి చూసి, 

ఆ బిచ్చగాడి ఇంటి నిండా గోతాల కొద్దీ బంగారు నాణాలుండటం చూసి నిర్ఘాంతపోయారు. 


రైతు కథ



telugu fairy tales, pedarasi peddamma kathalu, telugu story, telugu stories for kids, stories, kathalu, పిచ్చుక పిల్ల గుడ్లు, jojo kids, moral stories for kids, eggs stories, telugu kathalu, panchatantra, నీతి కధ, telugu moral stories, fairy tales telugu, telugu story for children with moral, 3d, the sparrow eggs, egg story, egg story in telugu, chandamama kathalu, telugu stories for childrens, stories in telugu, moral stories, telugu stories


నాన్న చనిపోయాడు అనే విషయం కూతురుకి తెలిసింది. తరువత ఏమి జరిగింది రైతు కథ - 2 లో


కాకి - ఎద్దు కథ || Telugu Stories for kids ||

కాకి - ఎద్దు కథ 


telugu fairy tales, pedarasi peddamma kathalu, telugu story, telugu stories for kids, stories, kathalu, పిచ్చుక పిల్ల గుడ్లు, jojo kids, moral stories for kids, eggs stories, telugu kathalu, panchatantra, నీతి కధ, telugu moral stories, fairy tales telugu, telugu story for children with moral, 3d, the sparrow eggs, egg story, egg story in telugu, chandamama kathalu, telugu stories for childrens, stories in telugu, moral stories, telugu stories


అనగనగా ఓ కాకి, అది పగలంతా ఆహారం కోసం తిరిగి సాయంకాలం తన గూటికొచ్చేది.


అదే సమయానికి ఓ రైతు వద్ద ఉన్న ఎద్దు కూడా పొలం దున్నిన బడలికతో పశువులపాక ముందు 

గడ్డిని నెమరువేస్తుండేది. 


రెండూ కలసి కష్టసుఖాలు కలబోసుకునేవి. 


కాకి - ఎద్దు కథ 


telugu fairy tales, pedarasi peddamma kathalu, telugu story, telugu stories for kids, stories, kathalu, పిచ్చుక పిల్ల గుడ్లు, jojo kids, moral stories for kids, eggs stories, telugu kathalu, panchatantra, నీతి కధ, telugu moral stories, fairy tales telugu, telugu story for children with moral, 3d, the sparrow eggs, egg story, egg story in telugu, chandamama kathalu, telugu stories for childrens, stories in telugu, moral stories, telugu stories



ఓ రోజు ఎద్దును చూసి కాకి' మిత్రమా! నువ్వెంత వెర్రిదానివి! ఆ రైతు చూడు. 


నీ మెడపై కాడిని ఉంచి పగలంతా చాకిరీ చేయించుకుని సాయంత్రానికి నాలుగు గడ్డిపరకలు ,

 కాస్త కుడితి నీ ముఖాన పడేసి చేతులు దులుపుకుంటున్నాడు. 


నువ్వేమో దానికే పొంగిపోయి, ఒళ్ళంతా హూనం చేసుకుంటున్నావు, నీ గిట్టలన్నీ అరిగిపోయాయి, 

మెడ ఒరుసుకుపోయి మచ్చలు పడ్డాయి', అదే నేను చూడు ! నాకు నచ్చిన ఆహారం కనిపిచగానే 

టక్కున ముక్కున కరుచుకుపోతాను, అది ఎవరిదైనా లెక్కపెట్టను,అందులో ఎంత మజా ఉందో 

నీకేం తెలుసు ! చౌర్యం ఒక కళ. 


కాకి - ఎద్దు కథ 


telugu fairy tales, pedarasi peddamma kathalu, telugu story, telugu stories for kids, stories, kathalu, పిచ్చుక పిల్ల గుడ్లు, jojo kids, moral stories for kids, eggs stories, telugu kathalu, panchatantra, నీతి కధ, telugu moral stories, fairy tales telugu, telugu story for children with moral, 3d, the sparrow eggs, egg story, egg story in telugu, chandamama kathalu, telugu stories for childrens, stories in telugu, moral stories, telugu stories


అది ఎంత సంతోషం కలిగిస్తుందో నీకు తెలుసా! ఇకనైనా నిజం గ్రహించు! నీ బంధనాలు 

తెంచుకో! పచ్చికబయళ్ళలొ హాయిగా స్వేచ్ఛగా విహరించు అంటూ హితోపదేశం చేసింది. 


అంతా విన్న ఎద్దు " మిత్రమా ! నివనుకుంటున్నట్టు నేనేమి విచారంగా లేను.


నాకష్టంతో ఓ ఒక రైతు కుటుంబానికి సేవ చేయడమే గాక ఎంతో మంది ప్రజలకు ఆకలి 

తీరుస్తున్నాననే సంతృప్తి ఉంది. 


అది నాకు సంతోషాన్ని బలాన్ని ఇస్తోంది. 


కాబట్టి నీ సలహాను పాటించలేకపోతున్నందుకు క్షమించు, అని తాపీగా చెప్పింది. 

ఆ మాటలతో కాకికి కళ్ళు తెరుచుకున్నాయి. తన ప్రవర్తనను మార్చుకోవాలని నిర్ణయించుకుంది.

నీతి

: 

కాకి, ఎద్దుల అభిప్రాయాలలో ఎంత తేడా ఉంటుందో అవి స్నేహితులే అయినా! 

కాకికి కళ్ళు తెరుచుకున్నాయి. తన ప్రవర్తనను మార్చుకోవాలని నిర్ణయించుకుంది.

Featured Post

Let us Know our Mistakes: Let's Correct Them || మనం చేసిన తప్పులను తెలుసుకుందాం: వాటిని సరిదిధుకుందాం ||

ఒక గ్రామం లో నివసిస్తున్న కొడుకు కారు లో తన తల్లికోసం ఒక పువ్వుల బొ-కే కొనడానికి ఒక దుకాణం వద్ద ఆగి అడిగాడు. దుకాణ దారుడు రెండు వంద ల అడుగుల...