అమ్మని పాటలు రాసిన భారతీయ కవితలు
లోకంలో మన తొలి ప్రేమ అమ్మ
తొలి నమ్మకం అమ్మ
మన సంతోషం తన సంతోషంగా
మన బాధ తన బాధగా
బావించేదే అమ్మ
మన తొలి విమర్శకురాలు అమ్మ
అన్ని తనై నిలిచిన మా అమ్మకి ఏవి ఇవ్వగలను
ఈ నా కవితను తనకు అరప్పిస్తున్నాను.
ఒక గ్రామం లో నివసిస్తున్న కొడుకు కారు లో తన తల్లికోసం ఒక పువ్వుల బొ-కే కొనడానికి ఒక దుకాణం వద్ద ఆగి అడిగాడు. దుకాణ దారుడు రెండు వంద ల అడుగుల...