11, మార్చి 2023, శనివారం

కాకి - ఎద్దు కథ || Telugu Stories for kids ||

కాకి - ఎద్దు కథ 

telugu fairy tales, pedarasi peddamma kathalu, telugu story, telugu stories for kids, stories, kathalu, పిచ్చుక పిల్ల గుడ్లు, jojo kids, moral stories for kids, eggs stories, telugu kathalu, panchatantra, నీతి కధ, telugu moral stories, fairy tales telugu, telugu story for children with moral, 3d, the sparrow eggs, egg story, egg story in telugu, chandamama kathalu, telugu stories for childrens, stories in telugu, moral stories, telugu stories

అనగనగా ఓ కాకి, అది పగలంతా ఆహారం కోసం తిరిగి సాయంకాలం తన గూటికొచ్చేది.

అదే సమయానికి ఓ రైతు వద్ద ఉన్న ఎద్దు కూడా పొలం దున్నిన బడలికతో పశువులపాక ముందు 

గడ్డిని నెమరువేస్తుండేది. 

రెండూ కలసి కష్టసుఖాలు కలబోసుకునేవి. 

కాకి - ఎద్దు కథ 

telugu fairy tales, pedarasi peddamma kathalu, telugu story, telugu stories for kids, stories, kathalu, పిచ్చుక పిల్ల గుడ్లు, jojo kids, moral stories for kids, eggs stories, telugu kathalu, panchatantra, నీతి కధ, telugu moral stories, fairy tales telugu, telugu story for children with moral, 3d, the sparrow eggs, egg story, egg story in telugu, chandamama kathalu, telugu stories for childrens, stories in telugu, moral stories, telugu stories

ఓ రోజు ఎద్దును చూసి కాకి' మిత్రమా! నువ్వెంత వెర్రిదానివి! ఆ రైతు చూడు. 

నీ మెడపై కాడిని ఉంచి పగలంతా చాకిరీ చేయించుకుని సాయంత్రానికి నాలుగు గడ్డిపరకలు ,

 కాస్త కుడితి నీ ముఖాన పడేసి చేతులు దులుపుకుంటున్నాడు. 

నువ్వేమో దానికే పొంగిపోయి, ఒళ్ళంతా హూనం చేసుకుంటున్నావు, నీ గిట్టలన్నీ అరిగిపోయాయి, 

మెడ ఒరుసుకుపోయి మచ్చలు పడ్డాయి', అదే నేను చూడు ! నాకు నచ్చిన ఆహారం కనిపిచగానే 

టక్కున ముక్కున కరుచుకుపోతాను, అది ఎవరిదైనా లెక్కపెట్టను,అందులో ఎంత మజా ఉందో 

నీకేం తెలుసు ! చౌర్యం ఒక కళ. 

కాకి - ఎద్దు కథ 

telugu fairy tales, pedarasi peddamma kathalu, telugu story, telugu stories for kids, stories, kathalu, పిచ్చుక పిల్ల గుడ్లు, jojo kids, moral stories for kids, eggs stories, telugu kathalu, panchatantra, నీతి కధ, telugu moral stories, fairy tales telugu, telugu story for children with moral, 3d, the sparrow eggs, egg story, egg story in telugu, chandamama kathalu, telugu stories for childrens, stories in telugu, moral stories, telugu stories

అది ఎంత సంతోషం కలిగిస్తుందో నీకు తెలుసా! ఇకనైనా నిజం గ్రహించు! నీ బంధనాలు 

తెంచుకో! పచ్చికబయళ్ళలొ హాయిగా స్వేచ్ఛగా విహరించు అంటూ హితోపదేశం చేసింది. 

అంతా విన్న ఎద్దు " మిత్రమా ! నివనుకుంటున్నట్టు నేనేమి విచారంగా లేను.

నాకష్టంతో ఓ ఒక రైతు కుటుంబానికి సేవ చేయడమే గాక ఎంతో మంది ప్రజలకు ఆకలి 

తీరుస్తున్నాననే సంతృప్తి ఉంది. 

అది నాకు సంతోషాన్ని బలాన్ని ఇస్తోంది. 

కాబట్టి నీ సలహాను పాటించలేకపోతున్నందుకు క్షమించు, అని తాపీగా చెప్పింది. 

ఆ మాటలతో కాకికి కళ్ళు తెరుచుకున్నాయి. తన ప్రవర్తనను మార్చుకోవాలని నిర్ణయించుకుంది.

నీతి

: 

కాకి, ఎద్దుల అభిప్రాయాలలో ఎంత తేడా ఉంటుందో అవి స్నేహితులే అయినా! 

కాకికి కళ్ళు తెరుచుకున్నాయి. తన ప్రవర్తనను మార్చుకోవాలని నిర్ణయించుకుంది.

Featured Post

Let us Know our Mistakes: Let's Correct Them || మనం చేసిన తప్పులను తెలుసుకుందాం: వాటిని సరిదిధుకుందాం ||

ఒక గ్రామం లో నివసిస్తున్న కొడుకు కారు లో తన తల్లికోసం ఒక పువ్వుల బొ-కే కొనడానికి ఒక దుకాణం వద్ద ఆగి అడిగాడు. దుకాణ దారుడు రెండు వంద ల అడుగుల...