10, మార్చి 2023, శుక్రవారం

గుర్రం-గాడిద కథ

 గుర్రం-గాడిద  కథ 

గాడిద గుర్రం కథ Gadida gurram story in telugu The domestic donkey is a hoofed mammal in the family Equidae, the same family as the horse. It derives from the African wild ass, Equus africanus, and may be classified either as a subspecies thereof, Equus africanus asinus, or as a separate species, Equus asinus. Wikipedia Scientific name: Equus asinus Higher classification: Equus Lifespan: 27 – 40 years Gestation period: 11 – 14 months Characteristics Origin Male Chromosome number  Image of Telugu small Story With Moral Telugu small Story With Moral Image of Small moral stories in Telugu Small moral stories in Telugu Image of Moral Stories in Telugu for students Moral Stories in Telugu for students Image of Best short stories in Telugu Best short stories in Telugu Image of Telugu story writing With Moral Telugu story writing With Moral Image of Big moral Stories in Telugu Big moral Stories in Telugu Image of Telugu moral stories for 10th class Telugu moral stories for 10th class Image of Telugu moral stories  Telugu moral stories

రామయ్య అనే వ్యాపారి సరుకులను గాడిద మీద పెట్టుకుని తన గుర్రం ఎక్కి పొరుగూరు 

వెళుతున్నాడు, కొంత సేపటికి బరువు మోస్తున్న గాడిదకు ఆయాసం వచ్చి ఓ పావు బరువును 

మోయమని గుర్రాన్ని అడిగింది, గుర్రం అది నా బాధ్యతకాదు, బరువులు మోయటానికి నువ్వు, 

సుఖంగా జీవించడానికి నేను అన్నది. 

 గుర్రం-గాడిద  కథ

గాడిద గుర్రం కథ Gadida gurram story in telugu The domestic donkey is a hoofed mammal in the family Equidae, the same family as the horse. It derives from the African wild ass, Equus africanus, and may be classified either as a subspecies thereof, Equus africanus asinus, or as a separate species, Equus asinus. Wikipedia Scientific name: Equus asinus Higher classification: Equus Lifespan: 27 – 40 years Gestation period: 11 – 14 months Characteristics Origin Male Chromosome number  Image of Telugu small Story With Moral Telugu small Story With Moral Image of Small moral stories in Telugu Small moral stories in Telugu Image of Moral Stories in Telugu for students Moral Stories in Telugu for students Image of Best short stories in Telugu Best short stories in Telugu Image of Telugu story writing With Moral Telugu story writing With Moral Image of Big moral Stories in Telugu Big moral Stories in Telugu Image of Telugu moral stories for 10th class Telugu moral stories for 10th class Image of Telugu moral stories  Telugu moral stories

బరువు మోయలేని గాడిద నడుము విరిగి క్రిందపడింది, వెంటనే వ్యాపారి గాడిదను అక్కడే 

వదలి, ఆ బరువు మొత్తాన్ని గుర్రం పై వేసి తనూ ఎక్కి ప్రయాణం సాగించాడు. 

 గుర్రం-గాడిద  కథ 

ఆ కొంచం బరువును ముందే మోస్తే నాకు ఈ గాడిద బరువు తప్పేది కదా అని గుర్రం 

మనసులో బాధపడింది. 

నీతి: బరువు పంచుకుంటే బతుకు భారం తగ్గుతుంది.

Featured Post

Let us Know our Mistakes: Let's Correct Them || మనం చేసిన తప్పులను తెలుసుకుందాం: వాటిని సరిదిధుకుందాం ||

ఒక గ్రామం లో నివసిస్తున్న కొడుకు కారు లో తన తల్లికోసం ఒక పువ్వుల బొ-కే కొనడానికి ఒక దుకాణం వద్ద ఆగి అడిగాడు. దుకాణ దారుడు రెండు వంద ల అడుగుల...