12, మార్చి 2023, ఆదివారం

కారుని పాత్తి పెట్టటం కోసం కోటీశ్వరుడి ఆహ్వానం పత్రిక

కారుని పాత్తి పెట్టటం కోసం కోటీశ్వరుడి  ఆహ్వానం పత్రిక

" ఒక దేశం లో " ఒక కోటీశ్వరుడు తన ఒక మిలియన్ డాలర్ ఖరీదుగల బెంట్లీ కారుని పలానా రోజు 

పాతిపెడుతున్నాను అని పత్రికా ప్రకటన ఇచ్చాడు..!!

దానం గురించి వ్యాసం అవయవ దానం పై ప్రజలకు అవయవదానం దానం గొప్పతనం రక్త దానం గురించి దానం యొక్క గొప్పతనాన్ని తెలిపే చిన్న కథను రాయండి  దానం గురించి నినాదాలు ప్రస్తుత కాలంలో దానం యొక్క ఆవశ్యకత గురించి చర్చించండి.   అవయవ దానం పై ప్రజలకు అవయవ దాతలు అవయవ దానం ప్రాముఖ్యతను తెలుపుతూ, వ్యాసం రాయండి.   అవయవ దానం పై ప్రజలకు దానం యొక్క గొప్పతనాన్ని తెలిపే చిన్న కథను రాయండి అవయవదానం అవసరాన్ని తెలుపుతూ మిత్రునికి

నేను ఈ కారుని ఎందుకు పాతి పెడుతున్నానంటే.. నా మరణానంతరం కూడా ఈ కారు నాకు 

పనికివస్తుంది అని చెప్పాడు..!!

అప్పుడు ఈ కోటీశ్వరుడుని అందరూ ఈయన ఒక పెద్ద అవివేకి అని, ఒక మిలియన్ డాలర్ 

కారుని వృధా చేస్తున్నాడు అని విమర్శించారు..!!

మీడియాతో పాటుగా ప్రజలు కూడా చాలా తిట్టారు అతన్ని..!!

అతను పాతిపెట్టే రోజు ఏమి జరుగుతుందో అని చూడటానికి ఆత్రంగా జనం అంతా పోగై

ఆ చోటికి వచ్చి రెడీగా ఉన్నారు..!! 

పెద్ద కారుని పాతిపెట్టడానికి అక్కడ ఒక పెద్ద గొయ్యి తవ్వి ఏర్పాట్లు పూర్తిచేశారు.

ఇంతలో అక్కడికి ఆ కోటీశ్వరుడు వచ్చాడు..!!

కారుని పాత్తి పెట్టటం కోసం కోటీశ్వరుడి  ఆహ్వానం పత్రిక

దానం గురించి వ్యాసం అవయవ దానం పై ప్రజలకు అవయవదానం దానం గొప్పతనం రక్త దానం గురించి దానం యొక్క గొప్పతనాన్ని తెలిపే చిన్న కథను రాయండి  దానం గురించి నినాదాలు ప్రస్తుత కాలంలో దానం యొక్క ఆవశ్యకత గురించి చర్చించండి.   అవయవ దానం పై ప్రజలకు అవయవ దాతలు అవయవ దానం ప్రాముఖ్యతను తెలుపుతూ, వ్యాసం రాయండి.   అవయవ దానం పై ప్రజలకు దానం యొక్క గొప్పతనాన్ని తెలిపే చిన్న కథను రాయండి అవయవదానం అవసరాన్ని తెలుపుతూ మిత్రునికి

అక్కడికి వచ్చిన ప్రజలు అతన్ని తిడుతూ కోపంగా..

ఎందుకు మీరు ఈ కారుని ఇలా పాతిపెట్టి వృధా చేస్తున్నారు..? మీ మరణానంతరం 

ఇది మీకు ఏ విధంగా పనికి రాదు..!! 

దీనిని వేరోకరికైనా దీనిని ఇవ్వచ్చు కదా.. అని పదిమంది పదిరకాలుగా ప్రశ్నించారు..!!

అప్పుడు ఆ కోటీశ్వరుడు చిరునవ్వుతో ఇలా సమాధానం ఇచ్చాడు..!!

"నేను నా కారుని ఇలా సమాధి చేయడానికి నేనేమి అవివేకిని కాను..!! దీని ద్వారా 

నేను మీకు ఒక సందేశాన్ని ఇవ్వాలని కోరుకున్నాను..!!

ఈ కారు ధర కేవలం 1 మిలియన్ డాలర్.. నేను దాన్ని పాతిపెట్టే నిర్ణయం తీసుకున్నందుకు

మీ అందరికి నా మీద మీకు ఇంత కోపం వచ్చింది..!! 

నిజమే కానీ మీరు మాత్రం వెలకట్టలేని...

మీ(మన) గుండె...

కళ్ళు...

ఊపిరితిత్తులు..

మూత్రపిండాలు..

ఇలా మన శరీరంలోని ప్రతి అవయవమూ మానవ సమాజానికి ఉపయోగపడతాయి కదా..?

ఈ అవయవాలన్నీ మనతోపాటే అనవసరంగా వృధాగా మట్టిలో కలిసిపోతున్నాయి కదా..?

వాటి గురించి మీకు ఏ మాత్రం చింతకాని.. ఆలోచన కాని లేదు ఎందుకు..?

కారు పోయినా.. డబ్బు పోయినా మళ్ళి తిరిగి వస్తుంది..!! 

మరి మన అవయవాలు తిరిగి వస్తాయా..?

వాటికి విలువ కట్టగలమా..?

కారుని పాత్తి పెట్టటం కోసం కోటీశ్వరుడి  ఆహ్వానం పత్రిక

మరి మనం ఎందుకు వాటిని ఒక బహుమతిగా ఇతరులకి దానం చెయ్యలేక పోతున్నాం..?

కొన్ని లక్షలమంది ప్రజలు అవయవదానం కోసం ఎదురు చూస్తున్నారు కదా..?

మనం అంతా ఎందుకు వారికి సాయం చెయ్యకూడదు..?

ఆలోచించండి..!!

అవయవదానం చెయ్యడానికి నడుం బిగించండి..!!

మీ అందరిలో అవయవదానం ప్రాముఖ్యత గ్రహించేలా చేయడానికే నేను 

ఈ నాటకం ఆడానని అక్కడున్నవారి జ్ఞానోదయం కలిగించాడు ఆ పెద్దమనిషి.

షేర్ చేసి అవయవ దాన ప్రాముఖ్యతను అందరికి తెలియజేయండి.

Featured Post

Let us Know our Mistakes: Let's Correct Them || మనం చేసిన తప్పులను తెలుసుకుందాం: వాటిని సరిదిధుకుందాం ||

ఒక గ్రామం లో నివసిస్తున్న కొడుకు కారు లో తన తల్లికోసం ఒక పువ్వుల బొ-కే కొనడానికి ఒక దుకాణం వద్ద ఆగి అడిగాడు. దుకాణ దారుడు రెండు వంద ల అడుగుల...