8, మే 2023, సోమవారం

SAND AND STONE || ఇసుక మరియు రాయి ||

 ఈ కథలో  ఇద్దరు స్నేహితులు ఎడారి గుండా వెళుతున్నారు.  కొంత సమయం ప్రయాణించారు ఆ ప్రయాణంలో వారికి వాగ్వాదం జరిగింది అప్పుడు ఒక స్నేహితుడు మరొకరి ముఖం చంప మీద కొట్టాడు. ఆ ఒకటి చెంపదెబ్బ తగిలిన వారు గాయపడ్డారు, కానీ ఏమీ మాట్లాడకుండా, ఇసుకలో ఇలా వ్రాశారు: “ఈ రోజు చాలా మంచి మరియు ఉత్తమమైన రోజు నా స్నేహితుడు నా ముఖం మీద చెంపదెబ్బ కొట్టాడు.” వారు నీటి జాడ కోసం కనుగొనే వరకు నడుస్తూనే ఉన్నారు, చాలా దూరం ప్రయాణం చేయగా అప్పుడు వారు అక్కడ స్నానం చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకోకుండా చెంపదెబ్బ కొట్టిన వ్యక్తి బురదలో కూరుకుపోయాడు మునిగిపోవడం ప్రారంభింఅయినది, కానీ తన స్నేహితుడు బురదలో మునిగిపోవటం చూసి అతన్ని రక్షించాడు. స్నేహితుడు చాలా జాగర్తగా చూసుకున్నాడు తను కోలుకున్న తర్వాత, తన స్నేహితుడు ఒక రాయిపై ఇలా వ్రాశాడు: "ఈ రోజు నా బెస్ట్ ఫ్రెండ్ నా ప్రాణాన్ని కాపాడాడు."

అతని ప్రాణ స్నేహితుడు చెంపదెబ్బ కొట్టినా కూడా తన ప్రాణాలు కాపాడాడు, "నేను నిన్ను బాధపెట్టిన తర్వాత, నువ్వు ఇసుకలో రాశావు, ఇప్పుడు నేను ఒక రాయిపై వ్రాస్తున్నాను, ఎందుకు?" అని అతని స్నేహితుడు అడిగాడు, అప్పుడు మరో స్నేహితుడు ఇలా జవాబిచ్చాడు: “ఎవరైనా మనల్ని బాధపెట్టినప్పుడు, దానిని ఇసుకలో రాయాలి గాలి వచ్చిన్నపుడు దానిని తుడిచివేయగలదు. కానీ, ఎవరైనా మనకు ఏదైనా మంచి చేస్తే, మనం దానిని ఎప్పటికీ చెరిపివేయలేని రాతిలో దానిని చెక్కాలి. ఎదుకంటే దానిని గాలి తుడిచివేయలేదు". 

మీ బాధలను ఇసుకలో వ్రాయడం మరియు మీ ప్రయోజనాలను రాయిలో చెక్కడం నేర్చుకోండి

Featured Post

Let us Know our Mistakes: Let's Correct Them || మనం చేసిన తప్పులను తెలుసుకుందాం: వాటిని సరిదిధుకుందాం ||

ఒక గ్రామం లో నివసిస్తున్న కొడుకు కారు లో తన తల్లికోసం ఒక పువ్వుల బొ-కే కొనడానికి ఒక దుకాణం వద్ద ఆగి అడిగాడు. దుకాణ దారుడు రెండు వంద ల అడుగుల...