7, మే 2023, ఆదివారం

No one believes a liar || అబద్ధాలకోరును ఎవరూ నమ్మరు ||

 


 ఒకప్పుడు ఒక కొంటె కుర్రాడు ఒక కొండ ప్రాంతం మద్య గ్రామంలో నివసించాడు. ఒకరోజు అనుకున్నాడు తన తోటి-గ్రామస్థులను అటపటంచాలి అనుకున్నడు సరదాగా గడపాలి అని నిర్ధారణకి వచ్చాడ. ఎత్తైన రాతిపై నిలబడి, "సింహం! సింహం! రండి, నన్ను రక్షించండి" అని తన స్వరంతో అరిచాడు. గ్రామస్తులు కేకలు విని పరుగున వచ్చి అతనికి సహాయం చేశారు. కానీ వారు అక్కడికి చేరుకున్నప్పుడు, వారు ఏటువంటి సింహాన్ని చూడలేదు బాలుడు సరిగ్గానే ఉన్నాడు. ఆ బాలుడు గ్రామస్తులను చూసి నవ్వుతూ, “లేదు సింహం అని చెప్పిను రదా కోసమే చేశాను’’ అన్నారు. 


దీంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఆగ్రహంతో తనని అరిచి వెెెళ్లి పోయారు. 

కొన్ని రోజుల తర్వాత బాలుడు మొదటి సారి మాదిరిగా పునరావృతం చేశాడు. మళ్లీ గ్రామస్థులు అతడిని రక్షించేందుకు వెళ్లారు మళ్లీ మోసపోయారు. ఇకపై అతడిని చూసి మోసపోకూడదని నిర్ణయించుకున్నారు. 


దురదృష్టవశాత్తు, ఒక రోజు, సింహం నిజంగా అక్కడికి వచ్చింది. ఇప్పుడు బాలుడు "సింహం! సింహం! అని అరిచాడు

 అతను ఎంతో బిగ్గరగా కెకలు పెట్టిన ప్రయోజనం లేదు". కానీ అతనికి సహాయం చేయడానికి ఎవరూ రాలేదు.

 సింహం బాలుడిపై దాడి చేసింది. బాలుడు తనను తాను రక్షించుకోవడానికి చాలా కష్టపడ్డాడు కానీ కొన్ని నిమిషాల్లో,

మృగం అతన్ని చంపింది.

 కాబట్టి, అబద్ధాలు చెప్పడం మంచిదికాదు. 

Featured Post

Let us Know our Mistakes: Let's Correct Them || మనం చేసిన తప్పులను తెలుసుకుందాం: వాటిని సరిదిధుకుందాం ||

ఒక గ్రామం లో నివసిస్తున్న కొడుకు కారు లో తన తల్లికోసం ఒక పువ్వుల బొ-కే కొనడానికి ఒక దుకాణం వద్ద ఆగి అడిగాడు. దుకాణ దారుడు రెండు వంద ల అడుగుల...