ఒకరోజు శీతాకాలంలో ఎండ సమయంలో, ఒక గొల్లభామ వెచ్చని ఎండలో ఉండి ఎండని ఆస్వాదిస్తుంది. కానీ అది ఇలా అనుకు న్నది నాకు చాలా ఆకలిగా ఉంది, ఎందుకంటే నిన్న రాత్రి నుండి నేను ఏమీ తినలేదు కదా అందుకు అనుకుంట. దాని పక్కగుండా వేలుతున ఒక వ్యక్తికి గొల్లభామ తన మనస్సులో అనుకున్న విశయం వినపడింది అతనికి జంతువుల భాష తెలుసు అనుకంట. ఆచర్యపోయాడు, యలాగైన అతను తన ఆకలిని తీర్చడానికి ఏదైనా వెతకాలని అనుకోని చూశాడు. అకస్మాత్తుగా, అతనికి కొన్ని చీమలు కనిపించాయి అవి ధాన్యాలను వాటి రంధ్రంలోకి ఒకోక్క చిమ తీసుకువెళుతుంది. అతను చీమల దగ్గరకు వెళ్లి వినయంగా అడిగాడు, "దయచేసి, మీరు నా కోసం కొన్ని గింజలు విడిచిపెట్టగలరా అని వేడుకున్న డు వాటితోటి ఇలా అన్నాడు గొల్లభామ నిన్నటి నుండి ఏమీ తినలేదు. కాబట్టి, నేను దానికోసం అడిగాను ఆకలితో చనిపోతుంది." చీమలలో ఒక చీమ మిడతను అడిగింది, "నీవు వేసవి అంతా ఏం చేస్తున్నావు మీరు శీతాకాలం కోసం ఆహారాన్ని నిల్వ చేయలేదా?"
గొల్లభామ బదులిచ్చింది, "నిజంగా చెప్పాలంటే, నేను వేసవి అంతా పాటలు పాడుతూ గడిపాను.
నేను దేనినీ నిల్వ చేయలేక పోతున్న ఎందుకో అర్థం కావటం లేదు."
చీమ చిరునవ్వు చిందిస్తూ, "అయితే చలికాలం వేలిపోయెవరకు నాట్యం చేయండి" అని వ్యాఖ్యానించింది. గొల్లభామ బుంగమూతి పెట్టుకొని వెళ్లిపోయింది.
నీతి:
అందుకే మనం చేయవలసినటువంటి పనిని మనం మరిచిపోకూడదు చీమల గురించి మనం ఎంతో నేర్చుకోవాలి వాటిలాగా క్రమశిక్షణ నేర్చుకోవాలి దాచుకునే గుణం నేర్చుకోవాలి రేపటి కోసం ఇప్పుడే ఆలోచించాలి అనే విషయాలను మనం చీమల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి సమాచారం.